AP: విశాఖలో గోపాలపట్నంలో దారుణం చోటుచేసుకుంది. నవ వధువు ఆత్మహత్య చేసుకుని మరణించింది. అయితే సైకో భర్త వేధింపులు తట్టుకోలేక నవ వధువు మరణించినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. భర్త అశ్లీల వీడియోలు చూపించి వేధించేవాడని పేర్కొన్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సితెలియాలి ఉంది.