తిరుమలలో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు ముందు చిన్న అపశృతి చోటు చేసుకుందనే విషయంలో ఎలాంటి వాస్తవం లేదని టీటీడీ తెలిపింది. బ్రహ్మోత్సవాలలో ప్రతిదీ తనిఖీ చేయడం భాగమని, దీనిలో భాగంగా భిన్నమైన వాటిని తొలగించి కొత్తవి అమర్చడం సంప్రదాయమని టీటీడీ తెలిపింది. ఈ క్రమంలోనే పాడైన కొక్కిని తొలగించి కొత్త దాన్ని ఏర్పాటు చేసినట్లు టీటీడీ తెలిపింది.