నిఫ్ట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల

70చూసినవారు
నిఫ్ట్‌ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) ఫ్యాషన్ డిజైనింగ్, ఫ్యాషన్ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలను విడుదల చేసింది. ఫిబ్రవరి 5న నిర్వహించిన ఈ పరీక్ష స్కోర్ కార్డులు NTA వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు స్వీకరించారు. అనంతరం ఫైనల్ కీతో పాటు తాజా ఫలితాలను ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్