బాసర ఆలయ పీఆర్ఓగా నారాయణ పటేల్
బాసర ఆలయ పీఆర్ఓగా నారాయణ పటేల్ ను నియమిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయన జ్ఞాన సరస్వతి ఆలయ పీఆర్ఓగా ఆలయ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. ఈ సందర్భంగా వారికి పలువురు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ.. బాసర అమ్మవారి సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రజలకు అందించడానికి కృషి చేస్తానని తెలిపారు.