రాజా బహదూర్ వెంకట్ రామ్ రెడ్డి విగ్రహం ఆవిష్కరణ

683చూసినవారు
నిర్మల్ జిల్లా కేంద్రంలోని పాత నటరాజ్ మిల్ సమీపంలో రాజా బహదూర్ వెంకట్ రామ్ రెడ్డి విగ్రహన్ని రాష్ట మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఆదివారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ. రాజా బహదూర్ వెంకట్రాంరెడ్డి సొసైటీ ఆధ్వర్యంలో ఇప్పటివరకు ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని కొనియాడారు. మరెన్నో సేవా కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్