ఆశయ సాధన అసాధ్యం

73చూసినవారు
ఆశయ సాధన అసాధ్యం
బీసీ కులస్తులు చైతన్యవంతులు కాకపోతే చట్టసభలలో రిజర్వేషన్ల పెంపు ఆశయ సాధన అసాధ్యమని బీసీ కులాల ఐక్య ఉద్యమ పోరాట సమితి ఉమ్మడి జిల్లా కన్వీనర్ కోడూరు చంద్రయ్య స్పష్టం చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రెండు సంవత్సరాలుగా బీసీ కులస్తులకు చట్టసభలలో రిజర్వేషన్లు పెంచాలని ఉద్యమాలు చేస్తున్నామన్నారు. ఎన్నికల సమయంలో పార్టీలు కూడా బీసీలను పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికైనా బీసీలు చైతన్యవంతులు కావాలన్నారు.

సంబంధిత పోస్ట్