కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం

50చూసినవారు
కొనసాగుతున్న బడిబాట కార్యక్రమం
జన్నారం మండలంలోని ధర్మారం గ్రామంలో ప్రభుత్వ ఉపాధ్యాయులు బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు సోమవారం ధర్మారం గ్రామ యుపిఎస్ పాఠశాల హెచ్ఎం టి. గోపాల్ ఆధ్వర్యంలో ధర్మారం, గోండుగూడ గ్రామాలను సందర్శించి విద్యార్థుల తల్లిదండ్రులకు ప్రభుత్వ పాఠశాలల్లో కల్పించిన సౌకర్యాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు ఆర్. శ్రీనివాస్, ఎస్. నరసయ్య, ఎం. నాగన్న, గ్రామస్తులు ఉన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్