ఐసిడిఎస్ సిబ్బందికి పురస్కారాలు

55చూసినవారు
ఐసిడిఎస్ సిబ్బందికి పురస్కారాలు
ఖానాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్ట్ లో పనిచేస్తున్న సిబ్బందికి ఉత్తమ సేవా పురస్కారాలు లభించాయి. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ఖానాపూర్ ఐసిడిఎస్ ప్రాజెక్టులో పనిచేస్తున్న సూపర్వైజర్ శ్రీలత, సీనియర్ అసిస్టెంట్ స్వప్న, ఎల్డిసి స్వాతి గురువారం సాయంత్రం నిర్మల్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్, జాయింట్ కలెక్టర్ చేతుల మీదుగా ఉత్తమ సేవ పురస్కారాలు అందుకున్నారు.

సంబంధిత పోస్ట్