పలువురికి ఉత్తమ అధికారుల అవార్డు

78చూసినవారు
పలువురికి ఉత్తమ అధికారుల అవార్డు
జన్నారం మండలానికి చెందిన అధికారులకు మంచిర్యాల జిల్లా స్థాయిలో ఉత్తమ అధికారులుగా అవార్డు లభించింది. 78వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గురువారం మధ్యాహ్నం మంచిర్యాల జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ ఆవరణలో నిర్వహించిన కార్యక్రమంలో జన్నారం ప్రభుత్వ ఆసుపత్రి వైద్యురాలు డాక్టర్ ఉమాశ్రీ, జన్నారం ఎస్సై రాజవర్ధన్ ఉత్తమ సేవల పురస్కారాన్ని అందుకున్నారు. వారిని పలువురు అభినందించారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్