జన్నారం: తరుగు తీయకుండా ధాన్యాన్ని తూకం వేయాలి

74చూసినవారు
జన్నారం: తరుగు తీయకుండా ధాన్యాన్ని తూకం వేయాలి
ధాన్యం కొనుగోలు కేంద్రాలలో తరుగు తీయకుండా ధాన్యాన్ని తూకం వేయాలని సీపీఎం జన్నారం మండల కార్యదర్శి కనికారపు అశోక్ డిమాండ్ చేశారు. శుక్రవారం జన్నారంలో ఆయన మాట్లాడుతూ గత సంవత్సరం కొనుగోలు కేంద్రాలలో ధాన్యంలో రెండు నుంచి మూడు కిలోల వరకు తరుగు తీయడంతో రైతులు నష్టపోయారన్నారు. దాన్ని దృష్టిలో పెట్టుకుని అధికారులు కొనుగోలు కేంద్రాల్లో తరుగు తీయకుండా కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్