ఖానాపూర్: కాలం చెల్లిన మందులపై విచారణ

58చూసినవారు
ఖానాపూర్ పట్టణ కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో గత ఆగస్టు నెలలో కాలం చెల్లిన మందులు ఇచ్చిన ఘటనపై ఇద్దరు అధికారులు సస్పెండ్ అయిన విషయం తెలిసిందే. కాగా ఈ విషయంపై వైద్య విధాన పరిషత్ కమిషనర్ ఆదేశాల మేరకు మంగళవారం రోజు ప్రత్యేక అధికారి శ్రీనివాస్ విచారణ చేపట్టారు. విచారణ అనంతరం ఉన్నతాధికారులకు రిపోర్టును అందజేయడం జరుగుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్