ఖానాపూర్: కడెం ప్రాజెక్టు తాజా వివరాలు

77చూసినవారు
కడెం ప్రాజెక్టులోని తాజా నీటి వివరాలను అధికారులు వెల్లడించారు. కడెం ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 700 అడుగులు కాగా, గురువారం ఉదయం ప్రాజెక్టులో 695. 50 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి ప్రాజెక్టులోకి 332 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. అయితే ఎడమ కాలువకు 229 క్యూసెక్కులు, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కులు మొత్తం కలిపి 309 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నామని అధికారులు వివరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్