ఖానాపూర్: కడెం ప్రాజెక్టు తాజా వివరాలు

74చూసినవారు
కడెం ప్రాజెక్టు ప్రస్తుత నీటి వివరాలను ప్రాజెక్టు అధికారులు శనివారం ఉదయం వెల్లడించారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి సామర్థ్యం 700 అడుగులు కాగా, ప్రస్తుతం 697. 350 అడుగుల నీటిమట్టం ఉందన్నారు. ఎగువ ప్రాంతాల నుంచి కేవలం 265 క్యూసెక్కుల వరద నీరు మాత్రమే వచ్చి చేరుతుందన్నారు. ప్రాజెక్టు లెఫ్ట్, రైటు కెనాలకు 669, మిషన్ భగీరథకు 9 క్యూసెక్కుల నీటిని దిగువ విడుదల చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్