స్ఫూర్తిగా తీసుకుందాం

67చూసినవారు
స్ఫూర్తిగా తీసుకుందాం
బడుగు, బలహీన వర్గాల ప్రజలలో చైతన్యం తీసుకువచ్చిన మహాత్మ జ్యోతిబాపూలేను స్ఫూర్తిగా తీసుకుందామని సిపిఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ నిర్మల్ జిల్లా నాయకులు ఎస్. రాజేష్ కోరారు. జ్యోతిబాపూలే జయంతిని పురస్కరించుకొని గురువారం మధ్యాహ్నం కడెం మండల కేంద్రంలో జ్యోతిబాపూలే చిత్రపటానికి ఆ పార్టీ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో పలువురు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you