ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి

51చూసినవారు
ఉక్కపోతతో ఉక్కిరి బిక్కిరి
ఖానాపూర్ నియోజకవర్గంలోని వివిధ మండలాల్లో ఏర్పడిన భిన్న వాతావరణంతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వర్షాకాలం ప్రారంభమైన వేసవిల ఎండలు తలపిస్తుండడంతో ఉక్కుపోత వాతావరణం కొనసాగుతోంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు నియోజకవర్గంలోని పలు మండలాలు 34 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయిందని అధికారులు తెలిపారు. చాలావరకు పొడి వాతావరణమే ఉంది. రాబోయే నాలుగు రోజులపాటు ఉరుములు మెరుపులతో వర్షాలు పడవచ్చని వారు తెలిపారు.

సంబంధిత పోస్ట్