అడవి కాలిపోతోంది

65చూసినవారు
కడెం మండలంలోని ఉడుంపూర్ బీట్ సెక్షన్ పరిధిలో ఉన్న అడవిలో మంటలు చెలరేగాయి. దీంతో ఉడుంపూర్ బీట్ సెక్షన్ పరిధిలో కొంత అటవీ ప్రాంతం కాలిపోయింది. శుక్రవారం దాదాపు 42 డిగ్రీల పగటి ఉష్ణోగ్రత నమోదయింది. దీంతో ఉడుంపూర్ బీట్ సెక్షన్ పరిధిలోని అటవీ ప్రాంతంలో మంటలు చెలరేగి కొంత అటవీ ప్రాంతం కాలిపోయింది. ప్రధాన రహదారి పక్కన అడవి కాలిపోతుండడంతో అటుగా వెళుతున్న కొందరు వాహనదారులు ఆ దృశ్యాన్ని చిత్రీకరించారు.

సంబంధిత పోస్ట్