బీ అర్ ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం

149చూసినవారు
బీ అర్ ఎస్ గెలుపే లక్ష్యంగా పనిచేస్తాం
బీఆర్ఎస్ పార్టీ గెలుపుకు కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని బీ ఆర్ఎస్ పార్టీ ఖానాపూర్ ఎమ్మెల్యే అభ్యర్థి జాన్సన్ నాయక్ సోమవారం అన్నారు. దస్తురాబాద్ మండలంలోని రేవోజిపేట గ్రామానికి చెందిన పలువురు యువకులు ఆయన సమక్షంలో పార్టీలో చేరారు. ప్రజా సంక్షేమమే చిరునామాలగ బీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఉందని, ప్రతి ఒక్కరూ పార్టీ గెలుపు కోసం కృషి చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో గోపి, సాయి, సత్తన్న, గంగన్న తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్