నిర్మల్ జిల్లా వ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కురిసిన వర్షపాతం వివరాలను మంగళవారం అధికారులు వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా 2. 5మి మీ వర్షపాతం నమోదు కాగా అత్యదిక వర్షపాతం సారంగపూర్ 16. 4మి మీ నమోదైంది. భైంసా 2. 2, కుబీర్ 11. 8, దిలావార్పూర్ 0. 4, నిర్మల్ రూరల్ 6. 6, తానూర్ 3. 0మి మీ నమోదైనట్లు తెలిపారు. మిగతా మండలంలో వర్షపాతం నమోదు కాలేదని తెలిపారు.