తోండాల గ్రామంలో వర్షానికి కూలిన ఇల్లు

77చూసినవారు
తోండాల గ్రామంలో వర్షానికి కూలిన ఇల్లు
నాలుగు రోజుల నుంచి కురిసిన భారీ వర్షానికి తానూర్ మండలం తోండాల గ్రామంలో బోగుల్వర్ రవి ఇల్లు బుధవారం కూలిపోయింది. ఇంట్లో ఉన్న నిత్యావసర సరుకులు, బట్టలు తడిసి ముద్దయ్యాయని వాపోయారు. ప్రభుత్వం తమకు ఆదుకోవాలని బాధితుడు కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్