ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడు ఆత్మహత్య

69చూసినవారు
ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడు ఆత్మహత్య
ఆర్థిక ఇబ్బందులు తాళలేక యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన శుక్రవారం కుంటాల మండలంలో చోటుచేసుకుంది. ఎస్ఐ రజినీకాంత్ వివరాల ప్రకారం మండలంలోని లింబా (బి) గ్రామానికి చెందిన గంగుల యోగేష్ వయసు (22) కొన్నాళ్లుగా ఆర్థిక ఇబ్బందుల్లో బాధపడుతున్నడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. తండ్రి గంగుల నారాయణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్