ఘనంగా పూజలు అందుకుంటున్న అమ్మవారు

354చూసినవారు
ఘనంగా పూజలు అందుకుంటున్న అమ్మవారు
కుబీర్ మండలకేంద్రంలోని కానోభాగల్లిలో శ్రీ కృష్ణ ఆలయంలో ఆదివారం దుర్గామాత అమ్మవారు కొలువుదీరారు. ఈ సందర్బంగా పండితులు అమ్మవారి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి ప్రత్యేక నైవేద్యలు సమర్పించారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్