బాసర: స్కూల్ స్థాయి కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలి

70చూసినవారు
బాసర: స్కూల్ స్థాయి కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలి
స్కూల్ స్థాయి కమిటీలు సమర్థవంతంగా పనిచేయాలని బాసర మండల విద్యాధికారి మైసాజి పేర్కొన్నారు. బాసర మండల కేంద్రంలోని విద్యావనరుల కేంద్రంలో మధ్యాహ్న భోజన సేఫ్టీ కమిటీల ఏర్పాటుపై ప్రధానోపాధ్యాయులతో శుక్రవారం సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మండల విద్యాధికారి మైసాజి మాట్లాడుతూ కమిటీల ఏర్పాటులో పోషకులకు పూర్తి స్థాయి అవగాహన కల్పించాలని, పాఠశాల అభివృద్ధికి కమిటీలు ఎంతో మేలు చేస్తాయన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్