భైంసా: ఖేల్ ఖుద్ పోటీలను ప్రారంభించిన ఎంపీ, ఎమ్మెల్యే

74చూసినవారు
సరస్వతి శిశు మందిరాలలో సంస్కారవంతమైన విద్య అందుతుందని ఎంపీ గోడం నగేష్, ఎమ్మెల్యే పవార్ రామారావ్ పటేల్ అన్నారు. శనివారం భైంసా లోని సరస్వతి శిశుమందిర్ సుభద్ర వాటిక లో జిల్లా స్థాయి ఖేల్ ఖుద్ పోటీలను ప్రారంభించిన సందర్భంగా వారు మాట్లాడారు. 1967 నుంచి నిర్మల్ జిల్లా నుండి సరస్వతి శిశు మందిరాలు ప్రారంభమై నేడు రాష్ట్రమంతా పాఠశాలలు వెలిసి వేలాది మంది విద్యార్థులు అభ్యసిస్తున్నారన్నారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్