నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా బైంసా పట్టణంలోని భవాని చౌక్ దుర్గామాత హారతీలో మంగళవారం పాల్గొన్న దుర్గామాత స్వాములు. ప్రతిరోజు ఎంత భక్తిశ్రద్ధలతో హారతి కార్యక్రమం జరుగుతుందని దుర్గామాత నిర్వాహకులు కౌన్సిలర్ తోట విజయ్ తెలిపారు. ఈ హారతి కార్యక్రమంలో తూముల దత్తు, శివ, సురే,ష్ సచిన్, దిలీప్, స్వాములు పాల్గొన్నారు.