ఆర్మీ ఉద్యోగాలు సాధించిన కళాశాల విద్యార్థులు

475చూసినవారు
ఆర్మీ ఉద్యోగాలు సాధించిన కళాశాల విద్యార్థులు
కుబీర్ మండలకేంద్రంలో ని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న ఆరుగురు విద్యార్థులు ఆర్మీ అగ్నివీర్ కు ఎంపికయ్యారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్. సునీల్ కుమార్ బుధవారం విద్యార్థులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు రమేష్, నర్సయ్య, సంపత్, మహేష్, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్