తానూర్ మండలంలో జోరుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం

60చూసినవారు
తానూర్ మండలంలో జోరుగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం
తానూర్ మండలంలో కాంగ్రెస్ పార్టీ ప్రచారం జోరు అందుకుంది. బుధవారం మండలంలోని హిప్నెల్లి, దౌలతబాద్, కర్బలా, తొండలగ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి సుగుణ కు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఎన్నికల్లో ఇచ్చిన హామీలు, అమలు చేసిన హామీలు వివరిస్తూ కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి తమ వంతు కృషిగా నేతలందరూ కలిసి కట్టుగా ఇంటింటి ప్రచారం చేస్తున్నారు. మండల అధ్యక్షుడు పుండలిక్ తదితరులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్