గడ్డేన్న వాగు ప్రాజెక్టును సందర్శించిన జిల్లా ఎస్పీ

76చూసినవారు
గడ్డేన్న వాగు ప్రాజెక్టును సందర్శించిన జిల్లా ఎస్పీ
భైంసా గడ్డేన్న వాగు పరిరస ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉంచాలని జిల్లా జిల్లా ఎస్పీ జానకి షర్మిల సూచించారు. బుధవారం సాయంత్రం జిల్లా ఎస్పీ జానకి షర్మిల ఎఎస్పీ అవినాష్ కుమార్ తో కలిసి ప్రాజెక్టును సందర్శించారు. ప్రాజెక్టు దగ్గర నిరంతరం పోలీసుల నిఘా ఉంచాలన్నారు. ప్రాజెక్టులోకి వస్తున్న వరద నీటి వివరాలను ఇంజనీరింగ్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పరిసరాలలోనికి సందర్శకులను అనుమతించవద్దని అన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్