పల్సిని మండలంగా ప్రకటించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం

277చూసినవారు
పల్సిని మండలంగా ప్రకటించకపోతే ఎన్నికలు బహిష్కరిస్తాం
కుబీర్ మండల కేంద్రంలోని పల్సి గ్రామాన్ని మండలంగా ప్రకటించాలని గత ఐదు రోజులుగా రిలే నిరాహార దీక్షలు చేపడుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోతే ఈ దీక్షలు ఇలాగే కొనసాగించి రానున్న ఎన్నికలను రద్ధు చేస్తామని గ్రామ ప్రజలు, యువకులు, మహిళాలు తెలిపారు.

ట్యాగ్స్ :

Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్