భైంసా గ్రామీణ నూతన ఎస్ఐగా జి. శ్రీనివాస్

56చూసినవారు
భైంసా గ్రామీణ నూతన ఎస్ఐగా జి. శ్రీనివాస్
భైంసా గ్రామీణ నూతన ఎస్ఐ గా జి. శ్రీనివాస్ శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. ఇక్కడ ఎస్ఐ గా విధులు నిర్వహించిన శ్రీకాంత్ నిజామాబాద్ పట్టణ 4వ పోలీస్ స్టేషన్ కు బదిలీపై వెళ్లారు. బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ మెండోరా పోలీసు స్టేషన్ ల్ నుంచి బదిలీపై భైంసా గ్రామీణ పోలీస్ స్టేషన్ కు వచ్చారు. ఈ సందర్భంగా సిబ్బంది ఆయనను స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలిపారు.

సంబంధిత పోస్ట్