రేపు భైంసా మండల సర్వసభ్య సమావేశం

63చూసినవారు
రేపు భైంసా మండల సర్వసభ్య సమావేశం
భైంసా మండల ప్రజాపరిషత్తు సర్వసభ్య సమావేశం బుధవారం నిర్వహిస్తున్నట్లు ఎంపీడీవో సుధాకర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జడ్పీటీసీ సభ్యురాలు, పాలకవర్గ సభ్యులు హాజరు కావాలని, మరియు ఆయా శాఖల అధికారులు పూర్తి సమాచారంతో ఉదయం 11 గంటలకు హాజరు కావాలని కోరారు.

సంబంధిత పోస్ట్