ఘనంగా గోదావరి నదీ తల్లికి హారతి

64చూసినవారు
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం బాసర శ్రీ జ్ఞాన సరస్వతీ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి బుధవారం సాయింత్రం గోదావరి నదీ తల్లికి హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోదావరి నది మొదటి ఘాట్ వద్ద ఆలయ వైదిక బృందం వేద మంత్రాలతో గోదావరికి హారతినిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్