కుబీర్: అక్రమ కేసులను తొలగించాలని నిరసన

51చూసినవారు
హిందువు యువకులపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని బుధవారం నిర్మల్ జిల్లా కుబీర్ మండల కేంద్రంలో దుకాణాలు బందు పాటించి నిరసన చేపట్టారు. హిందు ధర్మ పరిరక్షణ శాఖ ఆధ్వర్యంలో నిరసన భారీ నిరసన ర్యాలీ చేపట్టారు. అక్రమ కేసులను వెంటనే కేసులను తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో హిందు ధర్మ పరిరక్షణ శాఖ, హిందు వాహిని నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్