కుంటాల మండల పిఆర్టియు కార్యవర్గం ఎన్నిక

68చూసినవారు
కుంటాల మండల పిఆర్టియు కార్యవర్గం ఎన్నిక
మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ప్రోగ్రెసివ్ రికార్డ్ నైస్డ్ టీచర్స్ యూనియన్ టిఎస్ కుంటాల మండల శాఖ నూతన కార్యవర్గాన్ని మంగళవారం జరిగిన సర్వసభ్య సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పిఆర్టియు అధ్యక్షులుగా సతీష్ కుమార్, ప్రధాన కార్యదర్శిగా కొండ ప్రవీణ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులుగా బరుకుంట నవీన్ ఎన్నికైయ్యారు.

సంబంధిత పోస్ట్