రాష్ట్ర రాజధాని హైదరాబాదులో మంగళవారం జరిగే 35వ పీఆర్టియు రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలకు కుంటాల మండల పిఆర్టియు నాయకులు ప్రత్యేక బస్సులో బయలుదేరారు. ఈ కార్యక్రమానికి మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు అంబకంటి సతీష్ కుమార్, కొండ ప్రవీణ్ కుమార్, అసోసియేట్ అధ్యక్షులు బరుకుంట నవీన్, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు M. సిద్ధిరాం, సక్రపు గజేందర్, చంద్రశేఖర్ రావు, కార్గాం మోహన్ లు పాల్గొననున్నారు.