ముధోల్: ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు

58చూసినవారు
ముధోల్: ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ పథకాలు
లోకేశ్వరం మండలం పుస్పుర్ గ్రామంలో పోస్ట్మేన్ గా విధులు నిర్వహిస్తున్న రెడ్ల బాలాజీ ఇంటింటికి కేంద్ర ప్రభుత్వ పథకాల గురించి పొదుపు పథకాల గురించి మంగళవారం అవగాహన కల్పిస్తున్నారు. ఈ కార్యక్రమంలో విజయ్ పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్