ముథోల్: గణితం బాలికల టాలెంట్ పరీక్షలో మెరిసిన విద్యార్థిని గంగ

67చూసినవారు
ముథోల్: గణితం బాలికల టాలెంట్ పరీక్షలో మెరిసిన విద్యార్థిని గంగ
ముథోల్ మండల పరిధిలో జరిగిన గణితం బాలికల టాలెంట్ పరీక్షలో ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని కుమారి కే. గంగ మండల స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిందని పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీతా శుక్రవారం తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాధికారి రమణారెడ్డి, స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులు అమీర్ ఖుస్రో, పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు గీతా, తదితరులు విద్యార్థిని గంగకు శుభాకాంక్షలు తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్