వారపుసంత వేలంపాట వాయిదా

51చూసినవారు
వారపుసంత వేలంపాట వాయిదా
లోకేశ్వరం మండల కేంద్రంలో 2024-2025 సంవత్సరానికి గాను శుక్రవారం నిర్వహించే వారపు సంత వేలంపాట అనివార్య కారణాల వల్ల వేలంపాట వాయిదా వేసినట్లు పంచాయతీ కార్యదర్శి గంధం వినయ్ సాయి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. మళ్ళీ నిర్వహించే రోజును త్వరలో వెల్లడిస్తామని వేలంలో పాల్గొనే వారు 5వేలు డిపాజిట్ చెల్లించి వేలంపాటలో పాల్గొనాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్