వినాయకులను నిమజ్జనం చేసిన ఎమ్మెల్యే, ఎస్పీ

61చూసినవారు
భైంసా పట్టణ కేంద్రంలో గణేష్ శోభాయాత్ర ప్రశాంతంగా కొనసాగుతుంది. వినాయక శోభయాత్రలో చిన్నారుల సంసృతిక నృత్యాలు, మహిళలు కోలాటాలు ఆకట్టుకున్నాయి. గడ్డేన వాగు ప్రాజెక్టు వద్ద ఎమ్మెల్యే రామారావు పటేల్, జిల్లా ఎస్పీ జానకి షర్మిల, భైంసా ఏఎస్పీ అవినాష్ కుమార్ , హిందు ఉత్సవ సమితి సభ్యులతో కలిసి వినాయకులను నిమజ్జనం చేశారు. నిమజ్జనం సమయంలో జాగ్రత్తలు పాటించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్