ప్రాజెక్టు ఒక గేటు ద్వారా 6, 232 క్యూసెక్కుల నీరు విడుదల

75చూసినవారు
భారీగా కురుస్తున్న వర్షాలకు భైంసా గడ్డేన్న ప్రాజెక్టులోకి వరద నీటి వచ్చి చేరుతున్నట్లు గురువారం ఉదయం అధికారులు తెలిపారు. ప్రాజెక్టు పూర్తి సామర్థ్యం 358. 70 మీటర్లు కాగా ప్రస్తుతం నీటిమట్టం 358. 40 మీటర్లు ఉండగా 2, 499 క్యూసెక్కుల వరద నీరు ప్రాజెక్టు లోని చేరుతున్నట్లు తెలిపారు. మూడు గేట్లు ఎత్తి 6, 232 క్యూసెక్కుల నీటిని దిగువకు వదులుతున్నట్లు అధికారులు వెల్లడించారు.

సంబంధిత పోస్ట్