నేడు భైంసా వ్యవసాయ మార్కెట్ కు సెలవు

78చూసినవారు
నిర్మల్ జిల్లా భైంసా వ్యవసాయ మార్కెట్ లో శుక్రవారం రోజున భూసార్ బీట్ తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు మార్కెట్ కమిటీ అధికారులు తెలిపారు. రంజాన్ ఫాలోయింగ్ డే సెలవు ప్రకటించినందున మార్కెట్ కు సెలవు ప్రకటించినట్లు తెలిపారు. తిరిగి శనివారం యథావిధిగా క్రయ విక్రయాలు జరుగుతాయని తెలిపారు. కావున రైతులు సహకరించాలని కోరారు.

సంబంధిత పోస్ట్