భైంసా మండలం తిమ్మాపూర్ గ్రామానికి చెందిన సుధాకర్ అనే వ్యక్తి ఆగస్టు 15న బెహరాన్ లో మృతి చెందగా ప్రభుత్వ సహాయంతో 31 న మృతదేహాన్ని గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించగా, బుధవారం మాజీ ఎమ్మెల్యే విట్టల్ రెడ్డి మృతుని ఇంటికి వెళ్లి వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ప్రభుత్వం తరఫున అన్ని విధాల ఆదుకుంటామని అన్నారు. వీరి వెంట నాయకులు ఆనంద్ రావు పాటిల్, సర్పంచ్ రమేష్ తదితరులున్నారు