గృహ జ్యోతి పథకం సద్వినియోగం చేసుకోవాలి

81చూసినవారు
గృహ జ్యోతి పథకం సద్వినియోగం చేసుకోవాలి
గృహ జ్యోతి పథకం సద్వినియోగం చేసుకోవాలని కౌన్సిలర్ తౌహిద్ ఉద్దీన్ రఫ్ఫు అన్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని 27వ వార్డు ఇస్లాంపుర కాలనీలో విద్యుత్ శాఖ అధికారులు గృహజ్యోతి పథకం సర్వేను మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏడీఈ రవి, ఏఈలు చంద్రకాంత్, అనిల్ కుమార్ లు ఇంటింటికి వెళ్లి వినియోగదాల నుంచి రేషన్ కార్డు ఆధార్ కార్డు కనెక్షన్ కు సంబంధించిన సర్వే నెంబర్ ల వివరాలు సేకరించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్