దుర్గబాయి మహిళా కేంద్రంలో శిక్షణ కోర్సులకు ఆహ్వానం

71చూసినవారు
దుర్గబాయి మహిళా కేంద్రంలో శిక్షణ కోర్సులకు ఆహ్వానం
దుర్గబాయి మహిళా శిశు వికాస కేంద్రం నిర్మలో వివిధ శిక్షణ కోర్సుల ప్రవేశలకు ఆహ్వానం పలుకుతున్నట్లు ప్రభుత్వ డిగ్రీ కళాశాల సాంసృతిక విభాగ ప్రతినిధి డా రంజిత్ కుమార్ శుక్రవారం పేర్కొన్నారు. పదవ తరగతి పాసైన వారు అర్హులు. 6 రోజులు శిక్షణలో పాల్గొన్న విద్యార్థులకు రోజుకు 500 & కోర్సు పూర్తి చేస్తే 15000 కిట్ అందించబడుతుంది. వివరాలకు 9849808757 ను సంప్రదించాలని అన్నారు.

సంబంధిత పోస్ట్