విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలి

55చూసినవారు
బెస్ట్ అవైలబుల్ పాఠశాలలు చదువుతున్న విద్యార్థులకు ఇబ్బందులు కలగకుండా చూడాలని అంబేద్కర్ యువజన సంఘం జిల్లా అధ్యక్షులు బత్తుల రంజిత్ అన్నారు. నిర్మల్ జిల్లా కలెక్టరేట్ లో సోమవారం విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి వినతిపత్రం అందజేశారు. బెస్ట్ అవైలబుల్ పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ లు సకాలంలో అందించాలని కోరారు. పాఠ్యపుస్తకాలు యూనిఫామ్ లు కొనుక్కోవాలని సూచించడం బాధాకరమన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్