నిర్మల్: ప్రభుత్వం వెంటనే పాత బకాయిలు చెల్లించాలి

72చూసినవారు
నిర్మల్: ప్రభుత్వం వెంటనే పాత బకాయిలు చెల్లించాలి
నిర్మల్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్‌లో ఉన్న డిగ్రీ కళాశాల పాత బకాయిలు, విద్యార్థుల MTFలు గత 3 సంవత్సరాల నుండి పెండింగ్‌లో ఉన్నాయని వెంటనే ప్రభుత్వం విడుదల చేయాలని స్థానిక దిలావర్పూర్ వేదత్రమ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ రాజేశ్వర్ పేర్కొన్నారు. అధ్యాపకులు రాంగోపాల్ రెడ్డి, లక్ష్మణ్, రాజేష్ నిరవధిక సమ్మెలో మంగళవారం పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్