పాఠశాలలు శుభ్రం చేయించిన ప్రధానోపాధ్యాయులు

85చూసినవారు
పాఠశాలలు శుభ్రం చేయించిన ప్రధానోపాధ్యాయులు
రాష్ట్ర వ్యాప్తంగా బుధవారం నుండి పాఠశాలలు ప్రారంభం కానున్న నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో పలు పాఠశాలలో అపరిశుభ్రత వాతావరణం నెలకొంది. పట్టణంలోని మంజులాపూర్ పాఠశాలలో ప్రధానోపాధ్యాయులు సిద్ద పద్మ ఆధ్వర్యంలో మంగళవారం పాఠశాల ఆవరణ, తరగతి గదులు, మరుగుదొడ్లు పరిశుభ్రం చేయించారు. జిల్లా విద్యాశాఖ అధికారి ఆదేశాల మేరకు ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల సంఖ్య పెంచే విధంగా బడిబాట కార్యక్రమం నిర్వహించామని ఆమె తెలిపారు.

సంబంధిత పోస్ట్