బస్సు సౌకర్యం కల్పించాలని వినతి

53చూసినవారు
బస్సు సౌకర్యం కల్పించాలని వినతి
మామడ మండలం నల్దుర్తి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని డీసీసీ అధ్యక్షులు శ్రీహరి రావుకు వీడీసీ సభ్యులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. బస్సు సౌకర్యం లేక విద్యార్థులు అవస్థలు పడుతున్నారని, మహిళలు మహాలక్ష్మి పథకానికి దూరం అవుతున్నారని అన్నారు. స్పందించిన డీసీసీ అధ్యక్షులు డిపో మేనేజర్ ప్రతిమారెడ్డి తో మాట్లాడి గ్రామానికి బస్సు సౌకర్యం కల్పించేలా చూడాలని కోరారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్