ఆలూర్: 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు

52చూసినవారు
ఆలూర్: 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు
ఆలూర్ మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం 71వ అఖిల భారత సహకార వారోత్సవాలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘం అధ్యక్షులు తంబురి శ్రీనివాస్ పథకాన్ని ఆవిష్కరించారు. అలాగే జవహర్ లాల్ నెహ్రూ జయంతిని కూడా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో సొసైటీ వైస్ చైర్మన్ సిహెచ్ రాజేశ్వర్, సొసైటీ డైరెక్టర్ దెగం ప్రమోద్, మల్లేష్, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్