ఆర్మూర్: జిల్లా బేస్ బాల్ సబ్ జూనియర్ బాలుర జట్టు ప్రబుల్స్ ఎంపిక

67చూసినవారు
ఆర్మూర్: జిల్లా బేస్ బాల్ సబ్ జూనియర్ బాలుర జట్టు ప్రబుల్స్ ఎంపిక
ఆర్మూర్ పట్టణంలోని తెలంగాణ సాంఘీక సంక్షేమ బాలుర పాఠశాల క్రీడా మైదానంలో శుక్రవారం జిల్లా బేస్ బాల్ బాలుర ప్రబుల్స్ జట్టును ఎంపిక చేయడం జరిగింది. శిక్షణలో భాగంగా తుది జట్టును ఎంపిక చేయడం జరుగుతుందని ఎంపికైన జట్టు ఈనెల 28 తేదీ నుండి రెండవ తేదీ వరకు గజ్వేల్ లో కేజీ టు పీజీ గ్రౌండ్లో నిర్వహించే రాష్ట్రస్థాయి బేస్ బాల్ పోటీల్లో పాల్గొని పాల్గొననున్నారని శుక్రవారం పాఠశాల ప్రిన్సిపాల్ పూర్ణచందర్రావు తెలిపారు.

సంబంధిత పోస్ట్