ఆర్మూర్: ప్రమాదవశాత్తు హార్వెస్టర్ దగ్ధం

79చూసినవారు
ఆర్మూర్ పట్టణంలో ప్రమాదవశాత్తు హార్వెస్టర్ నిప్పు అంటుకొని శుక్రవారం ఉదయం దగ్దమైంది. సంబంధిత బాధితులు మాట్లాడుతూ హార్వెస్టర్ ను నిలిపి ఉంచగా ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయని స్థానికులు చెప్పారు. శుక్రవారం తెల్లవారుజామున ఫైర్ ఇంజన్ సహాయంతో మంటలను అదుపులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు తెలిపారు.

సంబంధిత పోస్ట్